Tamanna Simhadri Sensational Comments on Uppal Balu And Telugu film industry. Tamanna Simhadri has made a historic entry into the Bigg Boss Telugu 3 show. Check out Tamanna biography. Her real name is Mastan. A native of Krishna district. And she was comented uppal balu and tollywood industry recently.
#uppalbalu
#tamannasimhadri
#biggbosstelugu3
#biggboss3
#nagarjuna
#tollywood
ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి, ఉప్పల్ బాబు.. ఈ ఇద్దరు తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా బాగా విస్తరించడం కారణంగా ఇలాంటి కొత్త కొత్త వ్యక్తులు జనాలకు సుపరిచితంగా మారుతున్నారు. ఈ వారమే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లో కాలుమోపిన తమన్నా.. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్పల్ బాలుని విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో 'గే' ఉన్నారని చెప్పి షాకిచ్చింది.